కరప గ్రామం ఆర్కే నగర్‌కు చెందిన ఎం శ్రీను దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ విషయాన్ని గ్రామస్తుడు నూకరాజు ద్వారా తెలుసుకున్న కరప గ్రామ మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఆసరా చారిటబుల్ ట్రస్ట్ కు సమాచారం అందించారు.ట్రస్ట్ తరఫున బాధితుడికి నగదు, కిరాణా సామగ్రిని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎఎం అలీమ్,ఎ కామేశ్వరరావు,ఎన్ రాంబాబు పాల్గొన్నారు.









