Search
Close this search box.

  వారి పొట్ట కొట్టొద్దు..కోవా బ‌న్ వ్యాపారిని క‌లిసిన నాగ‌బాబు

February 15, 2026 10:24 PM | Aditya369 News

వారి పొట్ట కొట్టొద్దు..కోవా బ‌న్ వ్యాపారిని క‌లిసిన నాగ‌బాబు

దేశంలో చిరు వ్యాపారులు వారి పొట్ట‌కూటి కోసం వీధి వ్యాపారాలు చేస్తుంటారు. ఇలాంటి వారు దేశంలో కోట్ల‌సంఖ్య‌లో ఉన్నారు. అలాంటి వారికి చేత‌నైతే చేయూతనివ్వండి..అంతేగాని వారిపొట్ట కొట్ట‌ద్ద‌ని ఎమ్మెల్సీ నాగ‌బాబు క్లాస్ పీకారు. క‌ర్నూలుకు చెందిన కోవాబ‌న్ వ్యాపారి వ‌లి, మేడారం జాత‌ర‌లో కోవాబ‌న్ అమ్ముకుంటున్న సంద‌ర్భంలో ఓ యూట్యూబ‌ర్ చేసిన హ‌డావుడి స‌రికాద‌న్నారు. వ‌లిని క‌లిసిన నాగ‌బాబు అత‌డికి మ‌నోధైర్యాన్నిచ్చారు. అధికారులు, పోలీసులు చిరువ్యాపారుల క‌ష్టాన్ని గుర్తించాల‌ని సూచించారు. చిరువ్యాపారులు వాళ్ల కాళ్ల‌మీద, వారు నిల‌బ‌డాల‌నే ఆలోచనతోనే ఉంటార‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు