సామర్లకోటలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ లో న్యూరో స్టార్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిభిరాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్టు సంఘ కాపరి జి మోసెస్ కుమార్ తెలిపారు.ఈ శిభిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారని పరిసర ప్రాంత ప్రజలు అందరూ వినియోగించుకోవాలన్నారు.








