జనసేన సభ్యత్వ నమోదు చేసే వారిని సాధక్లుగా అభివర్ణిస్తూ, రాజకీయ పోరాటం కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, ముందుకొచ్చి ఎవరైతే పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని *ఉద్యమి*గా పార్టీ గుర్తిస్తుందన్నారు. వీరంతా ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పవన్ అన్నారు.








