Search
Close this search box.

  కాకినాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

February 15, 2026 9:02 PM | Aditya369 News

కాకినాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

కాకినాడ జేఎన్టీయూకే క్యాంపస్ పరిధిలోని లేడీస్ హాస్టల్ లో ఓ విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందిదని సర్పవరం పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన అరుణ కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.విద్యార్థిని మృతి పై తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.సదరు ఘటన పై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు