మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీ విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రం శివనామస్మరణతో మారు మోగింది. పుష్కరిణిలో పుణ్య స్థానాలు ఆచరించిన భక్తులు శివనామ స్మరణ చేస్తూ రాజరాజేశ్వరి, పురుహుతిగా అమ్మవారు కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.









