Search
Close this search box.

  ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల

February 11, 2026 9:41 AM | Aditya369 News

ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు,ప్రైవేట్ కాలేజ్‌లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.నిధుల విడుదలలో జాప్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ క్రమంలోనే విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీపి కబురు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న బకాయిల కోసం దాదాపు రూ.1,198 కోట్లు విడుదల చేశారు.ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు