Search
Close this search box.

  ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి డిజిటల్ అటెండెన్స్

February 11, 2026 9:22 AM | Aditya369 News

ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి డిజిటల్ అటెండెన్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో డిజిటల్ అటెండెన్స్ అమలు కానుంది.కొత్త విధానాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రవేశపెట్టారు.ఫేషియల్ రికగ్నిషన్‌ ద్వార అసెంబ్లీలో సభ్యుల అటెండెన్స్ వేయనున్నారు.ఇకపై ఎమ్మెల్యేలు రిజిస్టర్‌లో హాజరు పద్దతి ఉండదు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు