ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో డిజిటల్ అటెండెన్స్ అమలు కానుంది.కొత్త విధానాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రవేశపెట్టారు.ఫేషియల్ రికగ్నిషన్ ద్వార అసెంబ్లీలో సభ్యుల అటెండెన్స్ వేయనున్నారు.ఇకపై ఎమ్మెల్యేలు రిజిస్టర్‌లో హాజరు పద్దతి ఉండదు.