పిఠాపురం పట్టణంలోని బుధవారం సాయంత్రం స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంధాలయ ఆవరణలో ఘంటసాల సినీ సంగీత విభావరి నిర్వహించనున్నారు.ప్రముఖ గాయకులు పద్మ శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు 52వ వర్ధంతి సందర్బంగా భీమవరానికి చెందిన ప్రఖ్యాత గాయకులు చిప్పాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గాయనీ,గాయకులు,ఘంటసాల సినీ సంగీత విభావరి లో పాల్గొన్నానున్నారు.ఈ కార్యక్రమనికి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి,మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరుకానున్నారు.









