Search
Close this search box.

  కదిరిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

February 10, 2026 11:40 AM | Aditya369 News

కదిరిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

కదిరి సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పి శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో సీఐలు,ఎస్ఐలు,సిబ్బంది మంగళవారం ఉదయం తనకల్లు మండలం, కొక్కంటి క్రాస్ వద్ద ఉన్న చంద్రబాబునాయుడు కాలనీలో కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.అనుమానితులు,పాత కేసులలో ఉన్న నిందితుల ఇళ్లను,వాహనాలు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ,ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఇలాంటి కార్డెన్ & సెర్చ్ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు