రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో జిల్లాఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ పట్టణంలో మైనర్ డ్రైవింగ్,డ్రంక్ అండ్ డ్రైవ్, పరిమితికి మించి ప్రయాణిస్తున్న,స్కూల్ చిల్డ్రన్స్ ఆటోల పైన స్పెషల్ డ్రైవ్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.చట్టపరమైన నిబంధనలు,శిక్షలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ -1 ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్, ట్రాఫిక్-1 ఎస్ఐ బి శంకరరావు, ట్రాఫిక్ సిబ్బంది,ఉన్నారు.









