శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక మహాసభల్లో భాగంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్,తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్,కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు,డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు బాలిపల్లి అనిల్,ఏలూరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఉటా నాని బాబు,గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవాని శంకర్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పి దుర్గాప్రసాద్, నాయకులు సురవరపు సురేష్,చెల్లుబోయిన సతీష్ కుమార్,కొత్తం సుందర్ కుమార్ తఃదితరులు పాల్గొన్నారు.








