Search
Close this search box.

  గర్భిణీ స్త్రీలకు పళ్ళు డ్రై ఫ్రూట్స్ పంపిణీ

February 9, 2026 6:37 PM | Aditya369 News

గర్భిణీ స్త్రీలకు పళ్ళు డ్రై ఫ్రూట్స్ పంపిణీ

కరప పీహెచ్సి లో గ్రామ మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఆధ్వర్యంలో రాఘవ హాస్పిటల్స్ గర్భిణీ స్త్రీలకు పళ్ళు డ్రై ఫ్రూట్స్ అందజేశారు. గైనకాలజిస్ట కృష్ణవేణి గర్భిణీ స్త్రీలకు తగిన సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ రాఘవ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డా. ఏంజెలిన్,ఎస్ఎంఏ నరేష్,రాజ్ గోపాలరావు,సత్యనారాయణ, శ్రీనివాస్,రాఘవ హాస్పిటల్ పిఆర్ఒ నగేష్,శ్రీనివాస్,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు