Search
Close this search box.

  ప్ర‌భుత్వం తీపి క‌బురు..ఉగాదికి ల‌బ్ధిదారుల‌కు టిడ్కో గృహాలు

February 9, 2026 9:24 AM | Aditya369 News

ప్ర‌భుత్వం తీపి క‌బురు..ఉగాదికి ల‌బ్ధిదారుల‌కు టిడ్కో గృహాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న టిడ్కో గృహాల ల‌బ్ధిదారుల‌కు గృహాల‌ను అందించ నున్నారు. చంద్ర‌బాబునాయుడు చేతుల మీదుగా గృహాల‌ను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 చ‌ద‌ర‌పు అడుగుల గృహాలు-54,934, 365చ‌ద‌రపు అడుగుల‌వి - 16,223 ఇళ్లు,  430 చ‌ద‌ర‌పు అడుగుల‌వి-28,986 ఇళ్ల‌ను అందించేందుకు సిద్ధమ‌య్యారు. ఈమేర‌కు పెండింగ్ ప‌నులు పూర్తి చేయ‌డానికి, పాత బ‌కాయిల‌ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న టిడ్కో గృహాల ల‌బ్ధిదారుల‌కు గృహాల‌ను అందించ నున్నారు. చంద్ర‌బాబునాయుడు చేతుల మీదుగా గృహాల‌ను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 చ‌ద‌ర‌పు అడుగుల గృహాలు-54,934, 365చ‌ద‌రపు అడుగుల‌వి – 16,223 ఇళ్లు,  430 చ‌ద‌ర‌పు అడుగుల‌వి-28,986 ఇళ్ల‌ను అందించేందుకు సిద్ధమ‌య్యారు. ఈమేర‌కు పెండింగ్ ప‌నులు పూర్తి చేయ‌డానికి, పాత బ‌కాయిల‌ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు