మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 ప్రముఖ దేవాలయాలు దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి.దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఆయా ఆలయాల దర్శన స్లాట్లు,సేవలు రిజర్వ్ చేసుకోవచ్చు.తెలుగు,ఇంగ్లీష్ భాషల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి.సేవలను సులువుగా పొందడానికి 9552300009 అనే వాట్సాప్ నెంబర్కు ‘హాయ్’ పంపి ‘దేవాలయ బుకింగ్ సేవల’పై క్లిక్ చేయడం ద్వారా ఈ సేవలు సులభంగా డిజిటల్ విధానంలో పొందచ్చు.









