Search
Close this search box.

  వాట్సాప్‌లోనే ప్రముఖ దేవాలయాల దర్శన టికెట్లు

February 8, 2026 10:54 PM | Aditya369 News

వాట్సాప్‌లోనే ప్రముఖ దేవాలయాల దర్శన టికెట్లు

మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 ప్రముఖ దేవాలయాలు దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి.దీని ద్వారా ఆంధ్రప్రదేశ్​లోని ఆయా ఆలయాల దర్శన స్లాట్లు,సేవలు రిజర్వ్ చేసుకోవచ్చు.తెలుగు,ఇంగ్లీష్ భాషల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి.సేవలను సులువుగా పొందడానికి 9552300009 అనే వాట్సాప్ నెంబర్​కు ‘హాయ్’ పంపి ‘దేవాలయ బుకింగ్ సేవల’పై క్లిక్ చేయడం ద్వారా ఈ సేవలు సులభంగా డిజిటల్ విధానంలో పొందచ్చు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore