Search
Close this search box.

  సీసీ కెమెరా లేద‌నుకున్నాడెమో..! ఏటీఎమ్ మిష‌న్‌ను చెడుగుడు

February 8, 2026 7:20 PM | Aditya369 News

సీసీ కెమెరా లేద‌నుకున్నాడెమో..! ఏటీఎమ్ మిష‌న్‌ను చెడుగుడు

ద‌ర్జాగా ఏటీఎమ్‌లో దొంగ‌త‌నానికి వెళ్లి, ఏటీఎమ్ మిష‌న్‌ను ఇష్టానుసారంగా బ‌ద్ద‌ల‌గొట్టి, అందులో నగదు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌మ‌య్యాడు ఓ దొంగ‌. కాకినాడ జిల్లా తునిలో ఏటీఎమ్ లోకి వెళ్లిన ఓ దొంగ ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఏటీఎమ్ ను బ‌ద్ద‌ల‌గొట్టాడు. సుమారు 20 నిమిషాల పాటు అత‌డు న‌గ‌దు తీసుకెళ్లేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. న‌గ‌దు ఎంత‌కీ రాక‌పోవ‌డంతో అక్క‌డి నుండి విర‌మించుకున్నాడు. అయితే ఆ దొంగ చేసిన తతంగం మొత్తం సీసీ కెమెరాల సెంట్ర‌ల్ స‌ర్వేలైన్ ద్వారా గ‌మ‌నించిన అధికారులు పోలీసు ల‌కు ఫిర్యాదు చేయ‌డంతో, స్పందించిన వారు వెంట‌నే గాలించ‌డంతో దొంగ చిక్కాడు. అతడు అంత‌రాష్ట్ర దొంగ‌గా పోలీసులు నిర్థారించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు