Search
Close this search box.

  రేపు కౌన్సిల్ అత్యవసర సమావేశం

February 8, 2026 2:38 PM | Aditya369 News

రేపు కౌన్సిల్ అత్యవసర సమావేశం

పిఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం సోమవారం జరగనుంది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సోమవారం ఉదయం 11:30గం లకు అత్యవసరం కౌన్సిలర్ జరగనుందని కౌన్సిల్ సభ్యులు అందరూ హాజరు అవ్వాలని చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు