Search
Close this search box.

  రేపు క్యాబ్‌,ఆటో,బైక్‌ ట్యాక్సీ సేవలకు అంతరాయం

February 6, 2026 4:02 PM | Aditya369 News

రేపు క్యాబ్‌,ఆటో,బైక్‌ ట్యాక్సీ సేవలకు అంతరాయం

దేశవ్యాప్తంగా క్యాబ్‌,ఆటో,బైక్‌ ట్యాక్సీ సేవలకు అంతరాయం ఏర్పడే అవకా శముంది.కనీసఛార్జీలు,డ్రైవర్ల సౌకర్యాలు,వంటి డిమాండ్లతో ఓలా,ఉబర్‌, ర్యాపిడో డ్రైవర్లు ఫిబ్రవరి7న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు.
తెలంగాణ గిగ్‌అండ్‌ప్లాట్‌ఫామ్‌ వర్కర్ల యూనియన్‌తో పాటు పలుకార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహించనున్నారు.కనీసం6గం పాటు డ్రైవర్లు సేవలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తారని సంఘాల ప్రతినిధులు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore