Search
Close this search box.

  నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలి సీఎం

February 6, 2026 3:39 PM | Aditya369 News

నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలి సీఎం

భవన నిర్మాణ కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్దరించాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు.కార్మిక శాఖ సమీక్ష సమావేశంలో ప్రసూతికి రూ20వేలు, వివాహానికి రూ40వేలు,సహజ మరణానికి రూ.60వేలు,అంత్యక్రియలకు రూ.20వేలు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు