Search
Close this search box.

  చెట్టును ఢీకొన్న కారు.. సామర్లకోట- వేట్లపాలెంలో ప్రమాదం

February 6, 2026 10:58 AM | Aditya369 News

చెట్టును ఢీకొన్న కారు.. సామర్లకోట- వేట్లపాలెంలో ప్రమాదం

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం నుండి పెద పూడి వెళ్లే రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేట్లపాలెం వైపు నుండి వెళుతున్న టాటా ఈవి కొత్త కారు అదుపుతప్పి రోడ్డు మలుపు వద్ద చెట్టును ఢీకొట్టింది. బైకును తప్పించే క్రమంలో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. కార్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు