Search
Close this search box.

  చిత్తూరు యువ‌తి హైద‌రాబాద్‌లో ఆత్మ‌హ‌త్య‌

February 6, 2026 8:15 AM | Aditya369 News

చిత్తూరు యువ‌తి హైద‌రాబాద్‌లో ఆత్మ‌హ‌త్య‌

చిత్తూరు జిల్లా మ‌ద్దినాయ‌నిప‌ల్లి గ్రామానికి చెందిన అనిత‌(23) హైద‌రాబాద్ సీబీసీఐడీ కాలనీలోని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అక్క‌డ ఆమె ప‌నిచేస్తున్న ప్రైవేటు కంపెనీ కార్యాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. హైదారాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కారణాల‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు