Search
Close this search box.

  పది పరీక్షలకు తత్కాల్ పధకం

February 6, 2026 12:13 AM | Aditya369 News

పది పరీక్షలకు తత్కాల్ పధకం

మార్చి 2026 లో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్,ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులకు పరీక్ష రుసుము చెల్లించడానికి ప్రభుత్వం తత్కాల్ పథకం అవకాశం కల్పించింది.పిబ్రవరి 6 నుండి 12 తేదీ వరకు ఆ పధకం ద్వార పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.అన్ని పాఠశాలల విద్యాసంస్థల అధిపతులు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఇప్పటికే వారికి ఇవ్వబడిన యూజర్ ఐడి,పాస్‌వర్డ్ ద్వార యూజర్ మాన్యువల్‌ను అనుసరించి పాఠశాల లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore