Search
Close this search box.

  సామర్లకోటలో సెల్ ఫోన్ షాప్ లో చోరీ

February 4, 2026 12:42 PM | Aditya369 News

సామర్లకోటలో సెల్ ఫోన్ షాప్ లో చోరీ

సామర్లకోట పెద్దాపురం రోడ్డు మఠం సెంటర్ సమీపాన ఉన్న స్వస్తిక్ మొబైల్ షాప్ లో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున షాపు పైన ఉన్న రేకులు తొలగించి షాపు లో విలువైన సెల్ ఫోన్లు, సామాగ్రిని దొంగి లించారు.సమాచారం తెలుసుకున్న సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్,క్రైమ్ సిఐ అంకబాబులు షాపు ను పరిశీ లించారు కాకినాడ నుండి క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించారు.సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://aditya369.net/wp-content/uploads/2026/02/VID-20260204-WA0038.mp4

సామర్లకోట పెద్దాపురం రోడ్డు మఠం సెంటర్ సమీపాన ఉన్న స్వస్తిక్ మొబైల్ షాప్ లో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున షాపు పైన ఉన్న రేకులు తొలగించి షాపు లో విలువైన సెల్ ఫోన్లు, సామాగ్రిని దొంగి లించారు.సమాచారం తెలుసుకున్న సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్,క్రైమ్ సిఐ అంకబాబులు షాపు ను పరిశీ లించారు కాకినాడ నుండి క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించారు.సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు