చట్టసభలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో భాగంగా పాఠశాలలు,కళాశాల విద్యార్థులు గ్యాలరీ నుంచి శాసనసభ కార్యకలాపాలను వీక్షించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుమతించారు.ఆయా విద్యా సంస్థల ప్రధానోపాధ్యయులు/ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ జాబితాతో రిక్వెస్ట్ లెటర్ ను legis.passes@gmail.com కు పంపాలని సూచించారు.ఒక్కో బ్యాచ్ లో 30 మంది విద్యార్థులు 45 నిమిషాలు పాటు సభ సమావేశాలను వీక్షించవచ్చు.









