Search
Close this search box.

  సామర్లకోటలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

February 3, 2026 6:10 PM | Aditya369 News

సామర్లకోటలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

సామర్లకోట 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న 11 కేవీ ఫీడర్లలో ట్రీ కటింగ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 08:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ వి ఎన్ డి ఎస్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఉండూరు,వీకే రాయపురం ఇండస్ట్రియల్ ఏరియా,భీమేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు,పెద్దాపురం,సామర్లకోట వాటర్ వర్క్స్‌తో పాటు కాకినాడ రోడ్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకలో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore