Search
Close this search box.

  *పీహెచ్ సి ల వద్ద ఆశ వర్కర్స్ ధర్నా*

February 3, 2026 4:46 PM | Aditya369 News

*పీహెచ్ సి ల వద్ద ఆశ వర్కర్స్ ధర్నా*

ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, బడ్జెట్ లో నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దాపురం అర్బన్ హెల్త్ సెంటర్, కాండ్రకోట, పులిమేరు పీహెచ్ సి ల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రము లో ఆశ వర్కర్స్ మీద పని భారం విపరీతంగా పెరిగిందని అన్నారు. వేతనాల పెంపుదలలో మాత్రం కనీసం మాట్లాడడం లేదని అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆశ వర్కర్స్ ఊసు లేదని అన్నారు. కార్మిక చట్టాల ద్వారా 'అన్ని కార్మికులకు కనీస వేతనాలు అందిస్తున్నట్లు' గొప్పలు చెప్పుకుంటున్న భారత ప్రభుత్వం 2018 నుండి ఆశా కార్యకర్తలకు నెలకు కేవలం రూ.1200 మాత్రమే చెలిస్తుందని అన్నారు. ప్రభుత్వం మార్చి 2026 లో పార్లమెంటులో ఆశా వర్కర్ల వేతనాన్ని నెలకు రూ.2000 నుండి రూ.3500కి (రాష్ట్ర వాటాతో సహా) పెంచుతున్నట్లు ప్రకటించింది, కానీ ఈ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు లేదా ప్రకటన లేదాని అన్నారు. తక్షణం ఆశ వర్కర్స్ కి భద్రతా కల్పిస్తూ చటం చేయాలనీ. వేతనాలు పెంచాలని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేసారు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసారు.ఈ కార్యక్రమం లో లోవ కుమారి, వరలక్ష్మి, నాగరత్నం, లావణ్య, నాగమణి, సత్యవతి, సీత, నాగదేవి, తదితరులు పాల్గొన్నారు.*

ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, బడ్జెట్ లో నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దాపురం అర్బన్ హెల్త్ సెంటర్, కాండ్రకోట, పులిమేరు పీహెచ్ సి ల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రము లో ఆశ వర్కర్స్ మీద పని భారం విపరీతంగా పెరిగిందని అన్నారు. వేతనాల పెంపుదలలో మాత్రం కనీసం మాట్లాడడం లేదని అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆశ వర్కర్స్ ఊసు లేదని అన్నారు. కార్మిక చట్టాల ద్వారా ‘అన్ని కార్మికులకు కనీస వేతనాలు అందిస్తున్నట్లు’ గొప్పలు చెప్పుకుంటున్న భారత ప్రభుత్వం 2018 నుండి ఆశా కార్యకర్తలకు నెలకు కేవలం రూ.1200 మాత్రమే చెలిస్తుందని అన్నారు. ప్రభుత్వం మార్చి 2026 లో పార్లమెంటులో ఆశా వర్కర్ల వేతనాన్ని నెలకు రూ.2000 నుండి రూ.3500కి (రాష్ట్ర వాటాతో సహా) పెంచుతున్నట్లు ప్రకటించింది, కానీ ఈ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు లేదా ప్రకటన లేదాని అన్నారు. తక్షణం ఆశ వర్కర్స్ కి భద్రతా కల్పిస్తూ చటం చేయాలనీ. వేతనాలు పెంచాలని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేసారు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసారు.ఈ కార్యక్రమం లో లోవ కుమారి, వరలక్ష్మి, నాగరత్నం, లావణ్య, నాగమణి, సత్యవతి, సీత, నాగదేవి, తదితరులు పాల్గొన్నారు.*

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore