Search
Close this search box.

  సహచర మంత్రులతో క్యాబినెట్ కి పవన్

February 3, 2026 1:08 PM | Aditya369 News

సహచర మంత్రులతో క్యాబినెట్ కి పవన్

రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశానికి సహచర మంత్రులతో కలిసి పవన్ వెళ్లారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లతో కలసి బ్లాక్ 2 నుంచి పవన్ క్యాబినెట్ సమావేశానికి వెళ్లారు. పవన్ క్యాబినెట్ సమావేశానికి మంత్రులతో కలిసి వెళ్లడం అక్కడ చూపరులను ఆకర్షించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore