వైసీపీ హయాంలో రసాయనాలతో సింథటిక్ నెయ్యి తయారు చేసి, దాన్నే తిరుమల లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసిన మహాపచారం చేసిన విషయంపై శాసన సభలో చర్చించాలనే అంశానికి , వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బడ్డెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, ప్రధాని మోడి లను అభినందించే, తీర్మానానికి జనసేన ఆమోదం తెలిపింది.









