సోషల్ మీడియా గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే ఆయుధం కాదని పవన్ అన్నారు. అలా అనుకుంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి గెలిచేవాడు కాదన్నారు. ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ ప్రపంచంలో ఎవరి మీదా రాలేదన్నారు. సోషల్ మీడియా గెలుపుకి ఒక కారణంగా మాత్రమే చూడాలన్నారు. జనసేనపై వచ్చే నెగిటివ్ న్యూస్ ను వైరల్ చేయొద్దన్నారు….Next..









