నియోజవర్గాల్లో పార్టీ పదవులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని పవన్ తెలిపారు. 26 జిల్లాల్లోనూ సభ్యత్వాలపై స్పెషల్ డ్రైవ్ చెపట్టాలని పవన్ తెలిపారు.మార్చి 14 ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలన్నారు….Next..









