రూ.400కి కిలో నాణ్యమైన నువ్వుల నూనె దొరకదు. అలాంటింది నెయ్యి ఎక్కడ నుంచి దొరుకుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు బొంకు మాటలు మాట్లాడుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లంతా తమకేమి తెలియదన్నట్లు అబద్ధాలు, బుకాయింపులతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వైసీపీ అపచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు…Next..









