వైసీపీ నాయకులంటే తనకు వ్యక్తిగత ద్వేషం, వైరం గాని లేవని పవన్ స్పష్టం చేశారు. వారి క్రిమినాలిటీతోనే సమస్య. ఇళ్లల్లోకి వస్తాం… దాడులు చేస్తాం… నరికేస్తాం అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతారు. వాళ్ల భాష సరిగా లేని కారణంగానే ఇటువంటి పరిణామాలన్నారు.చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకోవద్దని చంద్రబాబు కోరుతున్నారని పవన్ అన్నారు…Next..









