Search
Close this search box.

  పవన్ పై ఎక్స్ ఖాతాలో అసభ్యకర పోస్టు – జనసేన ఫిర్యాదు

January 31, 2026 11:02 AM | Aditya369 News

పవన్ పై ఎక్స్ ఖాతాలో అసభ్యకర పోస్టు – జనసేన ఫిర్యాదు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కొంతమంది ఎక్స్ ఖాతాలో పవన్ పరుగెడుతున్నట్లు.. వెనుక జనం తరుముతున్నట్లు పోస్ట్ చేశారు. దీనిపై పిఠాపురానికి చెందిన జనసేన నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంకె జగదీష్, వాకపల్లి సూర్య ప్రకాష్, ఊటనాని బాబు కంప్లైంట్ చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore