కాకినాడ జిల్లా పిఠాపురంలో స్టువర్టు పేట ప్రాంతంలో ఆవు రోడ్డు పక్కనే ప్రసవించింది. ప్రసవసమయంలో ఇబ్బంది పడ్డ ఆవు కి భక్తులు సపర్యలు చేశారు. గోవు పిల్ల సురక్షితంగా ఉండేటట్లు హిందూ మహా సాగర్ అధ్యక్షులు కర్నేడి తాతయ్య సహక రించారు. వెటర్నరీ వైద్యులకు సమాచారం ఇచ్చి, గోవును రక్షించారు.









