Search
Close this search box.

  వీధి కుక్కల కోసం ఆహార కేంద్రాలు

January 31, 2026 9:05 AM | Aditya369 News

వీధి కుక్కల కోసం ఆహార కేంద్రాలు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల కోసం ప్రత్యేక ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో వీధి కుక్కల కోసం ఆహార కేంద్రాలు( Feeding points) ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. కొన్ని చోట్ల ఇప్పటికే కేంద్రాలను గుర్తించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు