Search
Close this search box.

  కుంతీమాధ‌వుడి ర‌థోత్స‌వం క‌న్నుల‌వైభోగ‌మే

January 30, 2026 9:15 PM | Aditya369 News

కుంతీమాధ‌వుడి ర‌థోత్స‌వం క‌న్నుల‌వైభోగ‌మే

కాకినాడ జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం పిఠాపురంలోని కుంతీమాధ‌వుడి ర‌థోత్స‌వం శ‌నివారం అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుంతీమాధ‌వుడి దివ్య క‌ళ్యాణోత్స‌వాలు ఫిబ్ర‌వ‌రి 2న శ్రీ పుష్ప‌యాగంతో ముగుస్తాయి. శ‌నివారం ర‌థోత్స‌వం అనంత‌రం ఉప్పాడ‌లో పుణ్య‌స్నానాలు జ‌రుగుతాయి. శుక్ర‌వారం రాత్రి పొన్న‌వాహ‌నంపై మాధ‌వుడిని ఊరేగించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు