కాకినాడ జిల్లా పిఠాపురంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు(శనివారం) అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నాం 12 గంటల వరకూ సరఫరాను నిలిపివేస్తారు. చిట్టోడితోట, మంగాయమ్మరావు పేట, జీవన్నగర్ కాలనీ,సీతయ్య గారి తోట, విద్యుత్ నగర్, రాజుగారి కోట, మున్సిపల్ ఆఫీస్ ఏరియా,మార్కెట్ ఏరియా, విరవాడ రోడ్, యానాదుల కాలనీ, పాదగయసెంటర్. కత్తులగూడెం,కాకినాడ రోడ్, కొండప్ప వీధి ,గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, చిత్రాడ బ్రిడ్జి, రూరల్ పోలీస్ స్టేషన్, సామర్లకోట రోడ్ ,గురుకుల పాఠశాల, పక్షుల మర్రిచెట్టు ,సకలయ్య చెరువు,గాంధీ బొమ్మ సెంటర్,నుకాలమ్మ గుడి వీధి,చాకలి పేట, సూరవరపు వారి వీధి, RTC కాంప్లెక్స్, సాయిబాబా గుడి,చర్చిసెంటర్, Sbi సెంటర్ ,మెయిన్ రోడ్ కోటగుమ్మం సెంటర్,ఉప్పాడ సెంటర్, మిరపకాయల వీధి, అంబేద్కర్ సెంటర్,పాత బస్ స్టాండ్ ,షిష్ఠ కర్ణాల వీధి,రాజు గారి కోట,ఇందిరా నగర్,రైల్వే స్టేషన్, స్టువార్టుపేట, రాపర్తి రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు 4గంటలపాటు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ A.V.N.D.S. ప్రభాకర్ తెలిపారు.









