Search
Close this search box.

  పండ‌గ‌పూట పెను విషాదం..ఊరంతా అగ్ని కిల‌లు

January 12, 2026 10:07 PM | Aditya369 News

పండ‌గ‌పూట పెను విషాదం..ఊరంతా అగ్ని కిల‌లు

సంక్రాంతి పండ‌గ‌కు సంద‌డి చేయాల‌న్న ఆ ఊరికి మాత్రం ఈ సంక్రాంతి పెను విషాదాన్నే నింపింది. కాకినాడ జిల్లా రౌతుల‌పూడి మండ‌లం సార్లంక‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఆ గ్రామంలో 32 ఏళ్లు పూర్తి ద‌గ్ధ‌మ‌య్యాయి. గ్రామ ప్ర‌జ‌లు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో బ‌య‌ట ప‌డ్డారు. పూరిళ్లు కావ‌డంతో అగ్నికి పూర్తిగా అహూత‌య్యాయి. అనూహ్యంగా జ‌రిగిన ఈఘ‌ట‌నతో బాధితులు గ‌గ్గొలుతో వీధిన ప‌డ్డారు. పండ‌గ‌పూట స‌ర‌దాగా గ‌డ‌పాల్సిన ఆ కుటుంబాల్లో విషాదం మిగిలింది. ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే వ‌రుపుల స‌త్య‌ప్ర‌భ గ్రామానికి చేరుకున్నారు. ద‌గ్గ‌రుండి స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ్యాస్ లీక‌వ‌డం వ‌ల్ల‌, విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణం అనే కోణంలో అధికారులు ప‌రిశీలిస్తున్నారు. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ట్లుగా అధికారులు అంచ‌నాకు వ‌చ్చారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore