Search
Close this search box.

  టిడిపి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా అంబేడ్క‌ర్ వ‌ర్థంతి

December 6, 2025 11:30 AM | Aditya369 News

టిడిపి ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా అంబేడ్క‌ర్ వ‌ర్థంతి

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అంబేడ్క‌ర్ 69వ వ‌ర్థంతి వేడుక‌ను నిర్వ‌హించారు. పిఠాపురం మున్సిప‌ల్ కార్యాల‌యం వ‌ద్ద ఉన్న అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా వ‌ర్మ మాట్లాడుతూ భార‌తదేశం గ‌ర్వించ‌ద‌గ్గ మ‌హానీయుడు అంబేడ్క‌ర్ అని కొనియాడారు. చ‌దువు విలువ తెలిసిన గొప్ప‌వ్య‌క్త‌ని అన్నారు. ఈనాడు భార‌తదేశం మొత్తం అంబేడ్క‌ర్ ఆలోచ‌న విధానాల‌కు అనుగుణంగా న‌డుస్తోంద‌న్నారు. ఆయ‌న‌ను ప్ర‌తీ విద్యార్థి స్పూర్తిగా తీసుకోవాల‌ని వ‌ర్మ అన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore