సేనతో సేనాని మూడు రోజుల పాటు జరిగిన సంబరం ఆఖరిరోజు జనసైనికుల్లో జోష్ నింపింది. జనసేనను ఏలా ముందుకు తీసుకెళ్లాలి. ప్రజాచైతన్యంతో జాతీయ స్థాయిలో జనసేన సత్తా చాటేందుకు మార్గ నిర్ధేశం చేశారు జనసేనాని. ఈమొత్తం సభ చిత్రమాలిక ఒక్కసారి చూద్దాం