Search
Close this search box.

  సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన ప‌వ‌న్‌

February 5, 2026 6:59 PM | Aditya369 News

సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన ప‌వ‌న్‌

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, బిజేపీ అధ్య‌క్షుడు మాధ‌వ్‌, స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌లిసి ప‌వ‌న్ సీఎం క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. కల్తీ నెయ్యి కేసులో దోషుల్లో ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదలదని ప‌వ‌న్ హెచ్చరించారు.చేసిన తప్పుకి క్షమాపణ కోరకుండా ఎదురుదాడి చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore