Search
Close this search box.

  వైసిపి ఎగ్ పఫ్ ఖర్చు రూ.3.62 కోట్లు.. ఏపీలో ట్రెండ్ ఇదే

August 21, 2024 3:34 PM | Aditya369 News

వైసిపి ఎగ్ పఫ్ ఖర్చు రూ.3.62 కోట్లు.. ఏపీలో ట్రెండ్ ఇదే

ప్రస్తుతం రాష్ట్రంలో ఎగ్ పఫ్ ట్రెండ్ నడుస్తోంది.గత వైసిపి ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ లో ఎగ్ పఫ్ ల ఖర్చు రూ.3,62,56,700. ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మెక్కేసారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏకంగా ఎగ్ పఫ్ కి కిరీటం పెట్టి మరి, ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం లో జరిగిన విచిత్రాలు ఇంకెన్ని బయటపడతాయోననే చర్చ మొదలైంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు