వై.ఎస్.వివేకానందరెడ్డిని చంపేశారని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. వీళ్లేమో అది గుండెపోటని చెబుతారు. వెండి విగ్రహాలు పోతే పోనీ అంటారు. నెయ్యిలో కల్తీ జరిగింది అంటే కల్తీయే లేదని వాదిస్తారు. కల్తీ పనులు చేసి ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా వాస్తవాలు గమనించాలని పవన్ కోరారు.









