Search
Close this search box.

  లేబర్ కోడ్స్ రద్దు చేయాలని వినతి

February 5, 2026 12:56 PM | Aditya369 News

లేబర్ కోడ్స్ రద్దు చేయాలని వినతి

భవన నిర్మాణరంగ కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రారంభించాలని,4లేబర్ కోడ్ లు రద్దు చేయాలని ఫిబ్రవరి 12 సమ్మె పై డిప్యూటీతహశీల్ధార్ రెడ్డికి సిఐటియు నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్ కుంచె చిన్న మాట్లాడుతూ ఈనెల 12న సిఐటియు ఇతర కేంద్ర కార్మిక సంఘాలు సవరించిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని,కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ వర్కర్లు,పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ26 వేల వేతనం,ఉద్యోగ భద్రత,నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ,8గం పని విధానం కొనసాగించాల ని,విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించా లని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని తదితర సమస్యల పై జరిగే సమ్మె లో కార్మికులంతా పాల్గొనడం జరుగుతుందన్నారు. నాయకులు వీరబాబు,సత్తిబాబు, గోవిందు, నాగేశ్వరరావు,అప్పన్నబాబు ఉన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore