Search
Close this search box.

  రోశయ్యకు పిఠాపురం ఆర్యవైశ్యులు ఘన నివాళి

December 4, 2024 8:00 PM | Aditya369 News

రోశయ్యకు పిఠాపురం ఆర్యవైశ్యులు ఘన నివాళి

కాకినాడ జిల్లా పిఠాపురం పెద్దబజార్ రామకృష్ణ కళ్యాణ మండపంలో ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశయ్య కు 3 వర్ధంతి సందర్భంగా పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. అజాత శత్రువు,రాజకీయ చాణుక్యుడని రోశయ్యజ్ఞాపకాలను గుర్తు చేశారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు కేతవరపు కృష్ణ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని రోశయ్య కోరుకునే వారని వివరించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు