కాకినాడ జిల్లా పిఠాపురం పెద్దబజార్ రామకృష్ణ కళ్యాణ మండపంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కు 3 వర్ధంతి సందర్భంగా పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. అజాత శత్రువు,రాజకీయ చాణుక్యుడని రోశయ్యజ్ఞాపకాలను గుర్తు చేశారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు కేతవరపు కృష్ణ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని రోశయ్య కోరుకునే వారని వివరించారు.









