ఏడుకొండలు కాదు, రెండు కొండలు చాలన్న ఆలోచన నుంచి వచ్చిన వారే వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని పవన్ అన్నారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి అసలు పాల నుంచి చేసిందే కాదని రిపోర్టులో పేర్కొన్నట్టు చెప్పారు.









