Search
Close this search box.

  మోటారుసైకిల్ పై మంత్రి

మోటారుసైకిల్ పై మంత్రి
December 27, 2024 9:49 PM | Aditya369 News

మోటారుసైకిల్ పై మంత్రి

పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి, దిగమర్రు, కొత్తపేట గ్రామాల్లో రూ 3 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, శిలాఫలకాలాలను మంత్రి ఆవిష్కరించారు. మూడు గ్రామాలు మంత్రి రామానాయుడు స్వయంగా మోటరు సైకిల్ నడుపుతూ ప్రజలను పలకరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అడుగడుగునా ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులను ఇచ్చి రామానాయుడు నుదుటన మ‌హిళ‌లు కుంకుమ తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గ్రామాలు నుండి అమరావతి రాజధాని నిర్మాణం వేగ‌వంత‌మైంద‌న్నారు.

పోలవరం నిర్మాణం, పరిశ్రమలు ఏర్పాటు,పారిశ్రామిక వేత్తలను మన రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు, ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. చిన్న‌ గ్రామలలో కోట్లాది రూపాయ‌ల‌తో పనులు చేయ‌డ‌మంటే సామాన్య విషయం కాదని, 60 శాతం రక్షిత మంచినీటి పథకానికి ఖర్చు చేస్తున్నా మన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేసి సంక్రాంతి లోపుగా ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. విడతల వారీగా కాకుండా ఒకేసారి పెన్షన్లను పెంచి ఒకటవ తారీఖునే ప్రతిగడపకి వెళ్లి అందజేస్తు న్నామన్నారు.ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాసు సిలిండర్లు, నిరుద్యోగ యువతకు డీఎస్సీ ద్వారా 16500 పోస్టులు,ఒక హెక్టారుకు ఇన్పుట్స్ సబ్సిడీ 16 వేలు నుండి 25 వరకు పెంచామన్నారు.అన్నా క్యాంటీన్లు ద్వారా పేదవానికి రూ 15 రూపాయలకే మూడు పూటలు భోజనాలు, ప్రజలు ఆస్తులు కాపాడటానికి ల్యాండు టైటిలింగ్‌ యాక్టును రద్దు చేశామని మంత్రి గుర్తు చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు